పంట నష్టానికి పదివేలు… ఇల్లు మునిగితే పదిహేను వేలు
CM Revanth Reviews Floods at Hanumakonda District :తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు, ఇళ్లు మునిగిన వారికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పొలాల్లో ఇసుకమేటలు…