ఇబ్బంది లేదు… ఇంటికి చేరుకున్నా..
Madhu Yaskhi Goud:అస్వస్థతతో AIG ఆస్పత్రిలో చికిత్స పొందిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్ట్ అయ్యారు. కాసేపటి కిందట ఆయన హైదరాబాద్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…