హామీలు ఇచ్చారు.. అమలు చేస్తున్నారు.. రంగంలోకి కొత్త సర్పంచ్‌లు
ఎన్నికలు అయిపోయాయి... సర్పంచ్, వార్డు సభ్యులు గెలిచేశారు.. ప్రమాణస్వీకారం కూడా అయిపోయింది. కొన్ని చోట్ల అయితే ఏకంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు రంగంలోకి దిగారు. తాము ఇచ్చిన హామీలు అమలు చేసేస్తున్నారు. కొందరైతే ప్రమాణ స్వీకారం కంటే…