రైతులకు ఇబ్బంది లేకుండా చూడండి
కడెం, సదర్ మాట్ ప్రాజెక్టు నుండి చివరి ఆయకట్టు వరకు నీరు అందించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ చూడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అధికారులకు సూచించారు. ఉట్నూర్ క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ…