బెల్లంప‌ల్లి జీఎంకు స‌న్మానం

పదవీ విరమణ చేయ‌నున్న బెల్లంపల్లి జనరల్ మేనేజర్ విజయ్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లు ఘ‌నంగా స‌న్మానించారు. బెల్లంప‌ల్లి ఏరియా ఆసుప‌త్రిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో జీఎం విజ‌య్‌భాస్క‌ర్ రెడ్డి సిబ్బందితో త‌న అనుభవాలను పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా TBGKS నేత‌లు ఆయ‌న‌ను శాలువాతో స‌న్మానించారు. కార్యక్రమంలో TBGKS డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిరిశెట్టి సత్యనారాయణ, బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ బోగి శ్రీనివాస్, అసిస్టెంట్ కార్యదర్శి రసరంజని, ఫిట్ కమిటీ సభ్యులు చాంద్ పాషా, MD.రవూఫ్, శ్రవణ్ రెడ్డి, సింగతి రాజేందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like