నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్
నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాండూర్ సీఐ దేవయ్య వెల్లడించారు. తాండూర్ మండలం అచలాపూర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 40 బైక్లను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు…