Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
SP Sirisetty Sankeerth:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో భాగంగా ఈ నెల 8న భూపాలపల్లి జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొడవటంచ ఆలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి…
బంగారం.. మరింత పతనం
Gold Rates Today:సామాన్యుడికి అందనంతగా ఆకాశంలోకి దూసుకువెళ్లిన బంగారం, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. బంగారం ధరలు మళ్లీ డౌన్ అయ్యాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బులియన్ మార్కెట్లో సెకన్ సెకన్‌కు…
వీడని ఉత్కంఠ
Municipal elections in Telangana:నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠ భరితంగా మారింది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో…
మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ వీరంగం
మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. అర్ధనగ్నంగా ఇంటి ఎదుట నానా హంగామా చేశాడు. చుట్టుపక్కల వాళ్లు తీసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది... మంచిర్యాల జిల్లా కేంద్రంలో వెలుగుజూసిన ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి…
కుప్పకూలుతున్న బంగారం ధర
Gold Rate Today:ఆకాశానికి దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. రెండు రోజులుగా భారీగా పతనమైన బంగారం ధర వరుసగా 3వ రోజు కూడా కుప్పకూలింది. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 830 తగ్గి రూ. 13,890 లకి చేరుకుంది. 24 క్యారెట్ల ధర…
కాణిపాకంలో అంతరాలయ దర్శనం ప్రారంభం
Kanipakam Temple: శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అంతరాలయ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అంతరాలయ దర్శనాన్ని అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. రూ.500 టికెట్‌తో భక్తులు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు.…
రక్షణ రంగానికి పెద్దపీట
Union Budget 2026:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వార్షిక బడ్జెట్ లో రక్షణ మంత్రిత్వ శాఖకు పెద్దపీట వేశారు. ఈసారి రక్షణ మంత్రిత్వ శాఖకు ఏకంగా 7.8 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించారు. ఇది- 2025-26 ఆర్థిక సంవత్సరంలో…
మాట తూలింది… పొత్తు ముగిసింది..
రాజకీయాల్లో ఉన్న వారికి రెండు ధర్మాలు ఖచ్చితంగా ఉండాలి... ఒకటి అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉండటం... అదే సమయంలో నోరు అదుపులో ఉండటం... ఈ రెండూ ఉంటేనే రాజకీయ వేత్తగా రాణిస్తారు... నాయకుడిగా ముందుకు సాగుతారు... అధికార బలం…
అష్టదిగ్భందం
Minister Vivek:వాస్తవానికి అధికార పార్టీ అనగానే ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అధికారం వారిదే కావడం, సహజంగానే ఆర్థిక వనరులు అందుబాటులో ఉండటం, అధికారులు సైతం వారి మాటే వినడం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో... దీంతో అధికార పక్షంతో…
బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు..
చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయనున్నాయి. కొద్ది రోజులుగా ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కోసం…