Browsing Category

తాజా వార్తలు

నువ్వు లేకున్నా మేమున్నాం మిత్రమా..

Friends who helped the friend's family financially: త‌మ‌తో చ‌దువుకున్న స్నేహితురాలు మృతి చెందింది. అస‌లే పేద కుటుంబం. ఆమెకు ఓ పాప ఉంది. త‌ను ప్ర‌భుత్వ హాస్ట‌ల్‌లో ఉండి చ‌దువుకుంటోంది. దీంతో ఆ కుటుంబానికి అండ‌గా నిల‌బ‌డాల‌ని భావించారు…

తండ్రిని హ‌త్య చేసిన త‌న‌యుడు

Murder: కుటుంబ క‌ల‌హాల‌తో క‌న్న‌తండ్రిని కొడుకే హ‌త్య చేసిన ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా ఇందారంలో చోటు చేసుకుంది. ఇందారం గ్రామానికి చెందిన ఆవిడపు రాజయ్య(48) ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం అర్ధ‌రాత్రి తండ్రి రాజ‌య్య‌ను కొడుకు…

రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష

RGV: డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు తీర్పు చెప్పింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రాంగోపాల్ వర్మను దోషిగా తేల్చింది. ఈ మేరకు ముంబై అంథేరి కోర్టుబి3 నెలల జైలు శిక్ష విధించింది. ఫిర్యాదుదారునికి RGV…

అవినీతి కాదు… అభివృద్ది చేస్తున్నాం

మంచిర్యాల‌ను తెలంగాణ రాష్ట్రంలోనే నంబ‌ర్ వ‌న్‌గా నిలిపేందుకు ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు కృషి చేస్తున్నార‌ని దానిని చూసి ఓర్వ‌లేక‌నే మాజీ ఎమ్మెల్యే దివాక‌ర్ రావు పిచ్చి పిచ్చి ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నేత‌లు…

200 మొబైల్ ఫోన్ల అప్ప‌గింత

Ramagundam Police Commissionerate: రామగుండం కమిషనరేట్ పరిధిలో సెల్ ఫోన్ యజమానులు పోగొట్టుకున్న, దొంగాలించిన సెల్ ఫోన్ రిక‌వ‌రీ మేళా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 200 ఫోన్ల‌ను బాధితుల‌కు అప్ప‌గించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లను…

అందుకే కొట్టా

'నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటి వ‌ర‌కు ఎవరిపై చెయ్యి కూడా ఎత్తలేదు. కానీ..ఈరోజు జరుగుతున్న అన్యాయం చూసి న్యాయం కోసం చేయి చేయికోవాల్సి వచ్చిందస‌ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీద చేయి చేసుకోవటంపై ఆయ‌న స్పష్టత…

ప‌ద్మారావు గౌడ్ కు గుండెపోటు

MLA Padma Rao Goud : సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ద్మారావు గౌడ్ గుండెపోటుకు గుర‌య్యారు. ఉత్త‌రాఖండ్ రాజ‌ధాని డెహ్రాడూన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌ద్మారావుకు మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం గుండెపోటు వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కుటుంబ స‌భ్యులు,…

పాపం.. మోనాలిసా..

Mahakumbha Mela 2025: అటు మీడియా, ఇటు సోష‌ల్ మీడియా ఆమెను ఆకాశానికి ఎత్తేశాయి... అద్భుత సుంద‌రి అంటూ మొత్తం ఆమెనే హైలెట్ చేశాయి... దీంతో స‌హ‌జంగానే త‌న‌కి ఇబ్బందులు త‌ప్ప‌లేదు. నిత్యం పూస‌లు అమ్ముకుని పొట్ట‌పోసుకునే తాను ఆ ప‌ని…

కాళేశ్వ‌రం ఆల‌యంలో అప‌చారం.

Kaleshwara Mukteswara Swamy Temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం (Kaleshwara Mukteswara Swamy Temple) లో అపచారం చోటుచేసుకుంది. గర్భగుడిలో ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ షూటింగ్ కోసం గుడి తలుపులు మూసి ఏకంగా గర్భగుడిలో చిత్రీకరణ…

గరియాబంద్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌, ఇద్ద‌రు సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యుల మృతి

Encounter: ఛత్తీస్ గఢ్ - ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మొత్తం 14 మంది వరకు మావోయిస్టులు భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. వీరిలో ఇద్ద‌రు కేంద్ర క‌మిటీ స‌భ్యులు సైతం ఉన్న‌ట్లు భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం…