Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
88 మంది బాలలకు విముక్తి
Ramagundam Police Commissionerate: అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ -XI విజయవంతం అయ్యిందని, ఆపరేషన్ స్మైల్ ద్వారా 88 మంది బాలలకు విముక్తి కల్పించినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ వెల్లడించారు. బాలకార్మిక…
30 కోట్ల మంది పుణ్య స్నానాలు
Maha Kumbh Mela : మహా కుంభమేళా (Maha Kumbh Mela) అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు (holy dip) ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో 30 కోట్ల మంది…
కాంగ్రెస్ క్రికెట్ లీగ్
ఆంధ్ర ప్రాంతంలో అనుమతులు లేకుండానే కోడి పందాలు ఆడుతున్నారు. అందులో నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎంతో మంది ఉన్నారు. మరి తెలంగాణలో తామేం తక్కువ తినలేదని నిరూపించేందుకు సిద్ధం అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.. అటు ప్రభుత్వం, ఇటు…
తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
SI Suicide in Police Station: పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ మూర్తి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి.. ఇటీవల పలు ఆరోపణలు…
బైక్‌లో నుంచి నగదు చోరీ
Theft in Nirmal : బైక్ సైడ్ బాక్స్‌లో ఉంచిన నగదు చోరీ చేశాడో దుండగులు... నిర్మల్ పట్టణం మయూరి హోటల్ వద్ద జరిగిన దొంగతనం వివరాలు ఇలా ఉన్నాయి... లక్ష్మణ్ చాందా మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన సిరిగ నరేష్ అనే వ్యక్తి తన…
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
Head constable died of heart attack: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృత్యువాతపడిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది. చెన్నూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఎస్‌పీ హెడ్ కానిస్టేబుల్ సాలిగంటి లచ్చయ్య (55 )…
తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగుల హల్చల్..!
Telangana Secretariat:తెలంగాణ సెక్రటేరియట్ లో నకిలీ ఉద్యోగుల బాగోతం బయటపడింది. సచివాలయంలో ఒక వ్యక్తి ఫేక్ ఐడీతో దొరికాడు. తను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టాడు. నకిలీ ఉద్యోగి కదలికలు…
ఇస్రో సెంచరీ
ISRO : ఇస్రో (ISRO) వందో రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. తిరుపతిలోని శ్రీహరి కోట వేదికగా జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15 (GSLV F15) రాకెట్‌ను ప్రయోగించారు. ఉదయం 6:23 గంటలకు నిప్పులు చిమ్ముతూ ఈ రాకెట్ ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని నింగిలోకి…
సుప్రీం కోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట
AP Chief Minister Nara Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కూటమి ప్రభుత్వానికి సారధిగా ఉన్న చంద్రబాబుపై గతంలో వైసీపీ హయాంలో సీఐడీ నమోదు చేసిన కేసుల్ని సీబీఐకి బదలాయించాలంటూ…
పంచాయతీ ఎన్నికలు అప్పుడే…
Local body elections in Telangana: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి..? ఫిబ్రవరిలో జరగవా..? మరి ఇంకెప్పుడు..? అసలు ఈ ఎన్నికలు ఏం అడ్డు వస్తోంది.. ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది... ఎన్నికలకు సంబంధించి నాయకులు ఏం…