Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
జర్నలిస్టుల ఆందోళన.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
విలేఖరిని అసభ్య పదజాలంతో దూషించిన నాయకుడిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. క్యాంప్ కార్యాలయం ఎదుట బైఠాయించి…
ఆ దేశ అధ్యక్షుడిని కూడా నేనే…
Donald Trump:అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తానే వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకున్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అందులో ఓ స్క్రీన్‌షాట్ పోస్టు చేశారు. అందులో డోనాల్డ్…
వారిపై విషప్రచారం బాధాకరం
మహిళా ఐఏఎస్ అధికారులపై జరుగుతున్న దుష్ప్రచారం బాధాకరమని ఐఎన్‌టీయూసీ (INTUC) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిబద్ధతతో పనిచేస్తున్న మహిళా ఐఏఎస్ అధికారుల ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారం…
సచిన్ రికార్డు బద్దలు కొట్టి..
ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఘనత సాధించాడు. అరుదైన ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మధ్య వన్డేల్లో వరుస సెంచరీలతో రికార్డులు నెలకొల్పిన విరాట్.. ఈసారి 28 వేల పరుగుల…
తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు
గోదావరిఖని జూనియర్ కళాశాల గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన డిప్యూటీ సీఎం, మంత్రుల బహిరంగ సభ అనంతరం ఇద్దరు నేతలు ఘర్షణకు దిగారు. మంత్రుల ప్రసంగాలు ముగిసిన వెంటనే వేదికపైనే ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం ఘర్షణకు…
మేడారంలో భక్తుల రద్దీ
Huge Crowd in Medaram : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఆ వనదేవతల దర్శనం కోసం భక్తులు ఇప్పుడే మేడారానికి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆదివారం, స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు రావడంతో రాష్ట్రం…
కార్మికుల హక్కులు రావాలంటే… టీబీజీకేఎస్ గెలవాలే..
TBGKS :కార్మికుల హక్కులు సాధించుకోవాలంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలవాలని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియా CHP లో TBGKS యూనియన్ ముఖ్య కార్యకర్తల, నాయకుల సమావేశం…
బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం
Singareni:గోలేటి, MVK మెగా ఓపెన్ కాస్టు ప్రారంభం అయితే బెల్లంపల్లి ఏరియాకు పూర్వ వైభవం రానుందని సింగరేణి (ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డితో కలిసి…
ఉద్యోగాల పేరిట భారీ మోసం
Massive fraud in the name of jobs:ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన భారీ కేసును ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసు(Adilabad One Town Police)లు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జెట్టబోయిన మధు కిరణ్ (45)ను పోలీసులు అదుపులోకి…
పండగకు ఊరెళ్తున్నారా..?
పండుగలు, సెలవులు, వివాహాలు తదితర సందర్భాల్లో ఇండ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని,చోరీలు ఇతర నేరాలు జరగకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి…