Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి
Road Accident: ఈ రోజు తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కాల కృత్యాలు తీర్చుకునేందుకు దిగిన కూలీలు చనిపోవడం విషాదాన్ని నింపింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం జీఎం ఆఫీస్ - ఇందారం ఎక్స్ రోడ్ సమీపంలో జరిగిన…
వణికిస్తున్న చలి
చలిపులి ప్రజలను వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు భారీ స్ధాయిలో పడిపోవడంతో జనం వణికిపోతున్నారు. రాత్రి, ఉదయ ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో తగ్గిపోతున్నాయి. చలి దెబ్బకు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. దీంతో ఉదయం…
అర్ధరాత్రి దోపిడి దొంగల హల్‌చల్
అర్ధరాత్రి దోపిడి దొంగలు హల్‌చల్ సృష్టించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తా ఏరియాలో తాళాలు పగులగొట్టి దొంగతానికి యత్నించారు. లైఫ్ స్టైల్ గార్మెంట్స్, జై సంతోషిమాత డ్రెస్సెస్, అంబికా ఫ్యాషన్ మాల్.. ఈ మూడు దుకాణాలలో…
ఆటోబోల్తా… తప్పిన ప్రమాదం..
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి వద్ద ఆటో బోల్తా పడటంతో ప్రమాదం సంభవించింది. బెల్లంపల్లి నుండి నెన్నెల మండలం గొల్లపల్లికి కూరగాయల లోడుతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. దీంతో డ్రైవర్ తిరుపతి కి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో…
మెడికల్ హెల్త్ కేర్ కోఆర్డినేటర్‌గా రాజ్‌కుమార్
మెడికల్ హెల్త్ కేర్ మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్‌గా కొత్తపల్లి రాజ్‌కుమార్ ను నియమించారు. డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ వింగ్‌కు మంచిర్యాల జిల్లా కో ఆర్డినేటర్‌గా ఆయన నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలంగాణ ప్రదేశ్…
టీ 20 భారత జట్టు ప్రకటన
T 20 World Cup 2026:వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్ 2026కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచ కప్ ఆడే టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ…
ఎమ్మెల్యేలు, నేతలపై సీఎం సీరియస్
Chief Minister Revanth Reddy:సర్పంచ్ ఎన్నికల్లో కొందరి వ్యవహార శైలి వల్ల అనుకున్నన్ని సీట్లు సాధించలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా నియోజకవర్గ ఇన్‌చార్జీలు,…
పులిని బంధించిన అటవీశాఖ అధికారులు
Forest department officials capture tiger: ఇద్దరు వ్యవసాయ కూలీలను పొట్టనపెట్టుకున్న పులి(tiger)ని అధికారులు ఎట్టకేలకు బంధించారు. దాదాపు రెండు నెలల వేట తర్వాత ఈ పులిని పట్టుకోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.…
ఎలుగుబంటి అవతారంలో కొత్త సర్పంచ్…
సర్పంచ్ ఎన్నికల్లో చాలా చోట్ల తాము కోతుల బెడదను తొలగిస్తామని.. ఎన్నిక కాగానే మొదట అదే అంశంపై దృష్టి పెడతామని అభ్యర్థులు వాగ్థానాలు గుప్పించారు. తమకు డబ్బులు వద్దని కోతుల బెడద తొలగిస్తే చాలాని చాలా మంది ప్రజలు సైతం…
సింగరేణి డే వేడులకు అత్తెసరు నిధులా..?
Singareni Day:సింగరేణి నిధులను ఇతర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ సింగరేణి డేకు అత్తెసరుగా డబ్బులు విదిలించడం ఏమిటని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి విమర్శించారు. ఆయన…