Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బెల్లంపల్లి లో రోడ్డు ప్రమాదం.. సింగరేణి కార్మికుడి మృతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మరణించాడు. బోయపల్లి నుంచి బెల్లంపల్లి వైపు వస్తున్న బైక్ ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎండమూరి సురేష్ అనే సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.…
ఉమ్మడి ఆదిలాబాద్‌లో పెద్దపులుల కలకలం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. అటు కాగజ్‌నగర్ అటవీ డివిజన్.. ఇటు ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులుల కదలికలు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అర్లీ టి శివారులో అడవి పంది పులి దాడిలో…
బూతుల నేతకు షాక్
ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఉట్నూర్‌లో ఇటీవల జరిగిన జిల్లా పీఏసీ సమావేశంలో చోటుచేసుకున్న వివాదంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. సమావేశంలో సీనియర్ నేత సంజీవరెడ్డిని ఉద్దేశించి…
రేఖానాయక్‌పై కేసు నమోదు
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పై ధాన్యం ఎగవేత పై కేసు నమోదు అయింది.. తన పేరిట ఉన్న రైస్ మిల్లులో రూ.40.96 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం కుంభ కోణంలో ఆమె పై ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం…
ఖానాపూర్‌లో భారీ ధాన్యం కుంభకోణం..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తెన్‌పల్లిలోని ఓ రైస్ మిల్లులో భారీగా ప్రభుత్వ ధాన్యం మాయమైన ఘటన బయటపడింది. మూడు రబీ సీజన్లకు సంబంధించి మొత్తం 9,639.962 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం అందుబాటులో లేకపోవడంతో.. దాని విలువను సుమారు రూ.40.96…
యువతకు ఉద్యోగాలే లక్ష్యం..
యువత ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద సంఖ్యలో ఎంపికై రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని మంత్రి గడ్డం వివేక్ పిలుపునిచ్చారు. కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం చెన్నూరులో ఏర్పాటు చేసిన కాకా ఫ్రీ…
హరీష్‌రావు హౌస్ అరెస్టు
హైదరాబాద్ సనత్‌నగర్ టిమ్స్ (TIMS) ఆస్పత్రి వ్యవహారం రాజకీయంగా వేడి రగిలించింది. టిమ్స్ ఆస్పత్రి సందర్శించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు…
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం
Singareni:సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, పెండింగ్ హామీల అమలు కోసం INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసింది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలను ఆయనకు వివరించింది.…
కారులో మేకల దొంగతనం
మేకలపై కన్నేసిన దొంగలు.. కారులో వచ్చి మరీ చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన మేకలను కొనుగోలు చేసేందుకు మరో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. అయితే.. పోలీసులు రంగంలోకి దిగడంతో దొంగల ఆట గంటల్లోనే కట్టేశారు. సీసీటీవీ ఫుటేజీలు, పక్కా సమాచారంతో దర్యాప్తు…
ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం… రహస్య సమావేశం…
బెల్లంపల్లి కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతున్నాయా..? ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు వ్యతిరేకంగా నేతలంతా ఒక్కతాటిపైకి వస్తున్నారా..? బయటకు మాత్రం అంతా సైలెంట్‌గానే కనిపిస్తున్నా.. లోపల మాత్రం రాజకీయ లెక్కలు జోరుగా సాగుతున్నాయా..? ఓ వైపు…