Browsing Category

తాజా వార్తలు

అన్న‌దాత కోసం పోరుబాట

రైతుల కోసం బీఆర్ఎస్‌, బీజేపీ పోరుబాట ప‌ట్టాయి. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల గురించి క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నిర‌సిస్తూ ఆందోళ‌న‌కు దిగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అటు, బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు సైతం గ్రామాల బాట ప‌ట్టాయి...…

ప్ర‌శ్నిస్తే… 14 కేసులు…

Akula Srivani:ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నిస్తే త‌న‌కు ప్ర‌భుత్వం 14 కేసులు బ‌హుమ‌తిగా ఇచ్చింద‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత ఆకుల శ్రీ‌వాణి స్ప‌ష్టం చేశారు. ఈ రోజు ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించి, వాటిని బయటపెట్టినందుకు…

మాట నిల‌బెట్టుకున్న ఎంపీ

MP Vamshi Krishna:గ‌తంలో తాను ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నారు పెద్ద‌ప‌ల్లి ఎంపీ గ‌డ్డం వంశీకృష్ణ‌. మీకు బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని వైద్య విద్యార్థుల‌కు హామీ ఇచ్చారు. అన్న‌ట్టుగానే ఆయ‌న ఈ రోజు మూడు బ‌స్సుల‌ను ప్రారంభించారు. శుక్రవారం…

మూడు వారాల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించండి

Kyatanapalli municipal elections:క్యాత‌న‌ప్‌ప‌ల్లి మున్సిప‌ల్ ఎన్నిక‌లు మూడు వారాల్లో నిర్వ‌హించాల‌ని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్‌ ఎన్నికలు జరిగి నెలరోజులు కావస్తున్నా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి ఎన్నిక‌ల జ‌ర‌గ‌లేదు.…

పారిశుధ్య నిర్వహణ ప్రతి ఒక్కరికి బాధ్యత

పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని క‌లెక్టర్ కుమార్ దీపక్ కోరారు. గురువారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్ డిప్యూటీ మేయర్ చల్లా రమ్యతో కలిసి…

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పకడ్భందిగా నిర్వహించాలి

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్భందిగా చేపట్టాలని కలెక్టర్ కె. హరిత పేర్కొన్నారు. గురువారం అన్ని శాఖల అధికారుల‌తో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ప్రత్యేక కార్యాచరణ పై కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా నిర్వహించారు. ఈ…

అన్న‌గా… అండ‌గా…

Russian crude oil for India:భార‌త్‌కు ఎలాంటి సంక్షోభం అయినా స‌రే... నేనున్నానంటూ ముందు నిల‌బ‌డుతుంది ర‌ష్యా... ఇప్పుడు కూడా పెద్ద‌న్న పాత్ర పోషించేందుకు ఆ దేశం ముందుకు వ‌చ్చింది. ఇరాన్‌... ఇజ్రాయిల్‌, అమెరికా యుద్ధం నేప‌థ్యంలో ప్ర‌పంచ…

ఉపాధి హామీ కూలీల‌కు శుభ‌వార్త‌… నెట్‌వ‌ర్క్ లేని చోట ఆఫ్‌లైన్ హాజ‌రు

ఉపాధి హామీ (MGNREGA) కూలీలకు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇది నిజంగా పెద్ద ఊరటనిచ్చే వార్త. క్షేత్రస్థాయిలో సిగ్నల్ సమస్యల వల్ల హాజరు నమోదు కాక, వేతనాలు నిలిచిపోతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ 'ఆఫ్‌లైన్ అటెండెన్స్' నిర్ణయం చాలా కీలకం.…

వివేక్ ఐ ల‌వ్ యూ

Balka Suman:రాష్ట్రంలో కాంగ్రెస్ అహంకారం.. దుర్మార్గం పరాకాష్టకు చేరింద‌ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న క్యాత‌న్‌ప‌ల్లిలో త‌న నివాసంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మున్సిప‌ల్ ఎన్నిక సంద‌ర్భంగా క్యాత‌న్‌ప‌ల్లి…

య‌థారాజా… త‌థా మంత్రి..

Balka Suman:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ‌ర్యంలో రాష్ట్రమంత‌టా ప‌రిస్థితి దారుణంగా త‌యార‌య్యింద‌ని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్(Balka Suman) దుయ్య‌బ‌ట్టారు. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుద‌ల అనంత‌రం విలేక‌రుల‌తో మాట్లాడారు. క్యాత‌న్‌ప‌ల్లి…