Browsing Category

తాజా వార్తలు

తీన్మార్ మ‌ల్ల‌న్న కార్యాల‌యంపై దాడి

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(teenamar mallanna ) కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ పరిధి మేడిపల్లిలో ఉన్న ఆఫీసుపై…

ఘ‌నంగా సాగుతున్న మ‌హంకాళి జాత‌ర

Ujjaini Mahankali Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు (Secunderabad Ujjaini Mahankali Bonalu) ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం…

ఈ నియోజ‌క‌వ‌ర్గం.. ఆ మంత్రి దూరం..

రాష్ట్ర మంత్రి అంటే రాష్ట్రంలో ఎక్క‌డికైనా వెళ్లిరావ‌చ్చు.. కానీ, ఓ మంత్రి మాత్రం త‌న సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం కాలు పెట్ట‌లేక‌పోతున్నారు. కాదు.. కాదు.. కాలు పెట్ట‌నివ్వ‌డం లేదు. మంత్రి మా నియోజ‌క‌వ‌ర్గంలోకి రావొద్దంటూ…

మంత్రుల పర్యటన విజయవంతం చేయాలి

Ministers visit: జిల్లాలో ఆదివారం(13న) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆబ్కారీ-మద్యనిషేధ, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర…

తండ్రి కొడుకులకు పాము కాటు… కొడుకు మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి కొడుకులను పాముకాటు వేయగా ఈ ఘటనలో కొడుకు మృతి చెందాడు. గురువారం రాత్రి సుమారు ఒకటిన్నర ప్రాంతంలో బెల్లంపల్లి బస్తి మార్కెట్ ఏరియాకు చెందిన జనగాం ప్రవీణ్, అతని కుమారుడు వేదాంతను…

పోలీసులు అన్యాయం చేశారంటూ ఆత్మహత్యాయత్నం

పోలీసులు తనకు అన్యాయం చేశారనీ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు.వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పాత సార్సాల గ్రామానికి చెందిన పాముల శ్రీనివాస్ కు కొద్ది రోజులుగా భూ వివాదం కొనసాగుతోంది. అయితే ఈ విషయంలో పోలీసులు తనకు న్యాయం…

కొమురం భీం ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తివేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 3గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 అడుగులు కాగా ప్రస్తుతం 238.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి…

ఆలస్యం చేస్తే చర్యలు తప్పవు..

Singareni:సింగరేణి చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణాలు గడువు లోగా పూర్తి చేయాలని, పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఏజెన్సీల కాంట్రాక్టులు రద్దు చేస్తామని, బ్లాక్ లిస్టులో పెడతామని సింగరేణి సీఎండీ బలరామ్ హెచ్చరించారు. గురువారం సోలార్ ప్లాంట్ల…

యూరియా కోసం తిప్ప‌లు

Urea: అదిలాబాద్ జిల్లా బ‌జార్‌హ‌త్నూర్ వ‌ద్ద యూరియా కోసం రైతులు నానా తిప్పలు ప‌డుతున్నారు. బజార్హత్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార గిడ్డంగుల వద్ద యూరియా కోసం వర్షంలో తడుస్తున్నారు. వ‌ర్షాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా యూరియా బస్తాల కోసం వేచి…

క‌రువుతీరా వాన‌లు

Rains: ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన వ‌ర్షాలే ప‌డ‌లేదు. గ‌త ఏడాదితో పోల్చితే ఈ సీజ‌న్‌లో చాలా ప్రాంతాల్లో లోటు వ‌ర్ష‌పాత‌మే న‌మోదైంది. రాష్ట్రంలో పునాస సాగు మొద‌లై నెల రోజులు అవుతున్నా వానలు సరిగ్గా పడకపోవడంతో రైతులు ఆందోళన వ్య‌క్తం చేశారు.…