Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
కఠిన చర్యలు తప్పవు
బెల్లంపల్లి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన బాలికలను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరామర్శించారు. బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలికలకు అత్యుత్తమ వైద్యం అందించాలని, ఎలాంటి లోపాలు…
సరస్వతి పుష్కరాల పనులు పూర్తి చేయాలి
Saraswati River Pushkaras:సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు మే మొదటి వారం వరకు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్(Principal Secretary, Endowments, Shailaja Ramayar) అధికారులను ఆదేశించారు.…
హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్… 20 మంది విద్యార్థినులకు అస్వస్థత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని హాస్టల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో 20 మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బెల్లంపల్లి బస్తీలోని సమీకృత పాఠశాలలో నిన్న…
సికాస గడ్డ ఇది..
HarishRao:ఇది సికాస గడ్డ అని... ఇక్కడ బెదిరింపులు పనిచేయవని... ఎవరికీ భయపడరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు అన్నారు. కోల్ ఇండియాకు ఆదర్శంగా ఉన్న సింగరేణిని రేవంత్ రెడ్డి స్కాంలకు నిలయంగా మార్చారని మాజీ మంత్రి,…
సింగరేణిని స్కాంల గనిగా మర్చారు
HarishRao:గతంలో కోల్ ఇండియాకు ఆదర్శంగా ఉన్న సింగరేణిని రేవంత్ రెడ్డి స్కాంలకు నిలయంగా మార్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు హరీష్‌రావు ఆరోపించారు. క్యాతన్‌పల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.…
అనుమతులు లేవని అడ్డంకులు
మాజీ మంత్రి, సీనియర్ బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ప్రచారానికి అనుమతులు లేవని అధికారులు, పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు సాయంత్రం చెన్నూరు నియోజకవర్గం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మాజీ…
గ్రామ పంచాయతీలకు శుభవార్త
15th Finance Commission funds:నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న గ్రామపంచాయతీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం(15th Finance Commission) నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల…
బాంబుల బ్యాచ్‌ను గెలిపిస్తే.. మీ భూములు గుంజుకుంటరు..
Balka Suman:బాంబుల బ్యాచ్‌ను గెలిపిస్తే మీ భూములను సైతం గుంజుకుంటారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. చెన్నూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…
ప్రతి రోజూ 2.2 లక్షల టన్నుల ఉత్పత్తి
Singareni:ఇక నుంచి ప్రతి రోజూ కనీసం 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2.40 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 15.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యంగా పనిచేయాలని సింగరేణి సీఎండీ డి. కృష్ణ భాస్కర్(Singareni CMD D.Krishna Bhaskar)…
టిక్కెట్ల లొల్లి..
అనుకున్నదంతా అయ్యింది... అధికార పార్టీ కాంగ్రెస్ లో టిక్కెట్ల కోసం రగడ ప్రారంభం అయ్యింది. తమకు టిక్కెట్లు కేటాయించకపోవడంతో లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లను కాదని బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి…