Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
యూరియా కోసం రైతుల ఆందోళన
Farmers' concern for urea:తమకు యూరియా సక్రమంగా పరఫరా చేయడం లేదంటూ మంచిర్యాల జిల్లా భీమిని మండలం వెంకటాపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. నిల్వలు సక్రమంగా ఉన్నప్పటికీ సరిపడే యూరియా సరఫరా చేయడం లేదంటూ జై భీమ్ పరస్పర సహాయక సహకార…
యూరియా తిప్పలు.. క్యూలో చెప్పులు..
Farmers' struggles for urea:యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. చెప్పులు క్యూలో పెట్టి రైతులు నిరీక్షిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని వ్యవసాయ సొసైటీ కార్యాలయం వద్ద పాదరక్షలను లైన్ లో ఉంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు.…
ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి
Baby died in government hospital:ప్రసవసం కోసం వచ్చిన ఓ గర్భిణికి పుత్ర శోకం వెంటాడింది. పుట్టిన శిశువు చనిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్యం వల్లనే చనిపోయాడని బందువులు ఆరోపిస్తుండగా, శిశువు కడుపులోనే చనిపోయిందని ఆసుపత్రి సిబ్బంది…
ఆ ఇద్దరి నియామకం రద్దు
Supreme Court cancel Kodandaram MLC post:గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు అయిన ప్రొఫెసర్ కోదండారం, అలీఖాన్ నియామాకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన దేశ…
ముంపులో ముత్తాపూర్
Heavy Rains: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడ్డాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వర్షం పడటంతో జనజీవనం స్తంభించిపోయింది. కొమురంభీమ్…
19న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికలు
Orient Cement Factory Elections:ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల తేదీ ప్రకటించేశారు. ఈ మేరకు కార్మిక శాఖ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19న ఎన్నికలు…
వరదలో గర్భిణి… పోలీసులు ఏం చేశారంటే..
తెలంగాణ వ్యాప్తంగా మంగళ, బుధవారం రెండు రోజులు భారీ వర్షాల పడుతున్నాయి. ముఖ్యంగా కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచిర్యాల జిల్లా…
దంచికొట్టిన వాన
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడనం మూలంగా తెలంగాణ, ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో ఏకంగా…
ఏసీబీ వలలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు
ACB:తెలంగాణలో ప్రతి రోజూ ఏదో ఓ చోట లంచం తీసుకుంటూ దొరికిపోతున్నారు. తాజాగా మంగళవారం ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబట్టారు. ఒకరు డీఎంఅండ్‌హెచ్ఓ కార్యాలయ ఉద్యోగి కాగా, మరొకరు మండల సర్వేయర్. వీరిని…
కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో క్షుద్రపూజలు చేస్తారా..?
Occult worship at KCR's farmhouse: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తారని గతంలో పలువురు నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ఫామ్ హౌజ్‌లో అధికారం దక్కించుకునేందుకు, ఎదుటి నాయకులపై సైతం ఈ పూజలు నిర్వహిస్తారని…