బ్రేకింగ్.. తెలంగాణకు సబ్ కలెక్టర్ల నియామకం

తెలంగాణలోని పలు జిల్లాలకు సబ్ కలెక్టర్లను నియమించారు. ముస్సోరీలో శిక్షణ పూర్తి చేసిన, తెలంగాణ క్యాడర్ 2022 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ ఆఫీసర్ ట్రైనీలకు పోస్టులు కేటాయించారు.
-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సబ్-కలెక్టర్ శ్రద్ధా శుక్లా,
-కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్-కలెక్టర్ గా కిరణ్ మయి కొప్పిశెట్టి,
-నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్-కలెక్టర్ గా నారాయణ్ అమిత్,
-నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్-కలెక్టర్ గా వికాస్ మహతో,
-వికారాబాద్ జిల్లా తాండూరు సబ్-కలెక్టర్ గా ఉమా శంకర్ ప్రసాద్,
-జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్-కలెక్టర్ గా మయాంక్ సింగ్,
-ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సబ్-కలెక్టర్ గా యువరాజ్ మర్మాట్ కి పోస్టింగ్ ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like