కాగజ్ నగర్ లో ఉద్రిక్తత
కొమురంభీం జిల్లా కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్ కింద పడి నగేష్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు మరణించగా, మరొకరికి గాయాలు అయ్యాయి.మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు నగేష్ మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. వారి ఆందోళనకు బీఆర్ఎస్ నేత
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు.
..