మంచిర్యాలలో కూల్చివేతలు
మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తునారు. అయితే కొందరు స్థానికులు కూల్చివేతలు అడ్డుకున్నారు. పోలీసులు కొందరిని స్టేషను తరలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనితో మునిసిపల్ అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అర్చన టెక్స్ చౌరస్తలోని కొత్తగా రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు.