ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

తాండూరు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కస్తూరిశ్రీహరి, ప్రధాన కార్యదర్శిగా ఎండీ.సిద్ధిక్, ఉపాధ్యక్షులుగా మిట్ట మల్లేష్, కోశాధికారిగా బంకవెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులుగా కొండుమల్లేష్, అయిలిరాజేషం, ముఖ్య సలహాదారులుగా బీరెల్లిశ్రీనివాస్, ఎలుకతిరుపతి, గట్టుసంతోష్ కుమార్, కొల్లూరితిరుపతి, కోడిమాల శ్రీకాంత్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ప్రెస్ క్లబ్ సభ్యలు శాలువ, పూలమాలలతో సన్మానించారు.