షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం

Car burns with short circuit: మంచిర్యాల జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధమైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. చెన్నూరు మండలం కిష్టంపేట జాతీయ రహదారిపై రన్నింగ్ కార్ లో షార్ట్ సర్క్యూట్ మంటలు అంటుకున్నాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.