గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
Head constable died of heart attack:గుండె పోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతువాత పడిన ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కాగజ్‌నగర్‌కు చెందిన తిరుపతి హెడ్ కానిస్టేబుల్ గా ఆసిఫాబాద్ లో (సిసిఎస్) విధులు నిర్వహిస్తున్నాడు. 1993 బ్యాచ్ కి చెందిన ఆయన ఈ రోజు ఉదయం గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడిక్కడే మరణించాడు.