అయ్యప్ప స్వామికి పల్లకి సేవ, చక్ర స్నానం
Ayyappa: కొమురం భీమ్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో అయ్యప్ప స్వామికి పల్లకి సేవ, చక్ర స్నానం నిర్వహించారు. శబరిమలై ఆలయం అయ్యప్ప సన్నిధానంలో చక్ర స్నానం చేస్తారో అదే సాంప్రదాయంగా కాగజ్‌నగర్ పట్టణంలో కూడ అయ్యప్ప విగ్రహానికి పల్లకీ సేవ నిర్వహించారు. అయ్యప్ప దేవాలయం నుండి పల్లకిలో ఊరేగించి పెటతుల్లి అడుకుంటు పెద్దవాగులో అయ్యప్పకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గురు స్వాములు అయ్యప్ప విగ్రహానికి చక్ర స్నానం నిర్వహించారు. అనంతరం స్వాములు కూడ చక్ర స్నానం ఆచరించారు.