స్టాఫ్ నర్సులకు క్వార్టర్లు త్వరగా కేటాయించాలని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి కోరారు. బుధవారం ఆయన రామగుండం ఏరియా హాస్పిటల్ సందర్శించారు. ఈ సందర్భంగా డివైసిఎంఒ కిరణ్ రాజ్ తో మాట్లాడారు. నూతనంగా అపాయింట్ అయిన స్టాఫ్ నర్స్ లకు త్వరగా క్వార్టర్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నాయకులు వడ్డేపల్లి శంకర్,యాదవరెడ్డి, పిట్ సెక్రెటరీ రత్నమాల,సత్యనారాయణ, చెల్పూరి సతీష్, కాధాసి రమేష్ తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Get real time updates directly on you device, subscribe now.