యశోద అసుపత్రి ఎదుట పిచ్చోడి హల్చల్

సోమాజిగూడ యశోద హాస్పిటల్ ముందు ఓ పిచ్చోడు తాగి హల్చల్ చేశాడు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఆయనకు పరీక్షలు జరుగుతున్న సమయంలో పోలీసులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో పిచ్చోడు ఆసుపత్రి ఎదురుగా కొద్దిసేపు హడావిడి సృష్టించాడు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ.. చచ్చిపోతాడు అంటూ నినాదం చేయడంతో పోలీసులు అక్కడ నుంచి బయటకు తీసుకువెళ్లిపోయారు.