తెలంగాణ ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ మారింది. సవరించిన తేదీలను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్
మే 6- 2nd లాంగ్వేజ్ పేపర్ I
మే 9- ఇంగ్లీష్ పేపర్-I
మే 11- మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్ I
మే 13- మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్ I
మే 16- ఫిజిక్స్ పేపర్-I, ఎకనమిక్స్ పేపర్ I
మే 18- కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ I
మే 20- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)
మే 23- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I
తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్
మే 7- 2nd లాంగ్వేజ్ పేపర్ II
మే 10- ఇంగ్లీష్ పేపర్-II
మే 12- మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్ II
మే 14- మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్ II
మే 17- ఫిజిక్స్ పేపర్-II, ఎకనమిక్స్ పేపర్ II
మే 19- కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ II
మే 21- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)
మే 24- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II