రైల్లో కాల్పుల కలకలం
సికింద్రాబాద్ నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే దురంతో రైల్ ఎసి కోచ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. మధ్యం మత్తులో ఒక వ్యక్తి గన్ తో కాల్పులు జరపడంతో ప్రయాణికులు ఆందోళన గురయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు .కాల్పులు జరిపిన వ్యక్తిని కాగజ్‌నగర్ లో
అదుపులో కి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆర్మీ జవాన్ గా గుర్తించామని అర్పిఎఫ్ పోలీసులు వెల్లడించారు.