ఘనంగా ప్రెస్‌క్లబ్ వార్షికోత్సవ వేడుకలు
Mainly the press club’s anniversary celebrations బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయ ప్రారంభోత్సవ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి ప్రెస్ క్లబ్ లో కేక్ కట్ చేసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఆర్, వల్లభాయ్, పి.రాజు, డి.తిరుపతి యు.లక్ష్మణ్, కోల వెంకటేష్, వేముల వెంకటేష్, వికాస్ యాదవ్, బడుగు శ్రీనివాస్, గోండ్రాఅనుదీప్, కొలిపాక శ్రీనివాస్, పూదరి నగేష్ ప్రతాప్ శివప్రసాద్, ఐ.తిరుపతి, ఎన్.రవీందర్, జి.వేణుగోపాల్ ,మనోజ్, మేకల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.