తగలబడిన స్క్రాప్ నిల్వ కేంద్రం

స్క్రాప్ నిల్వ కేంద్రంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆదిలాబాద్ జిల్లా కెంద్రంలోని కేఆర్కే కాలనీ ఉన్న స్క్రాప్ నిల్వ కేంద్రంలో మంటలు అంటుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో స్క్రాప్ తగలపడింది. ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటలు ఆర్పేసారు.