పులి దాడిలో వ్యక్తి మృతి
Tiger Attack:మహారాష్ట్రలో పులి దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇప్ప పూల కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి చేసి చంపేసింది. చంద్రాపూర్ జిల్లా నాగ్ భిడ్ తాలూకాలో తుకుమ్ గ్రామ అటవీ ప్రాంతంలో ఇప్పపులు సేకరించేందుకు అరుణ్ మహదేవ్ రాందాయ్ (56) అనే వ్యక్తి వెళ్ళాడు. ఇప్పపూలు ఏ రుతుండగా పులి దాడి చేసింది. దాంతో అరుణ్ మహదేవ్ అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు.