మంచి దోస్త్… ముంచే దోస్త్..
నీ స్నేహితుడు ఎవరో చెప్పు.. నువ్వు ఎలాంటి వాడివో చెప్తా అనేది ఓ నానుడి.. ఇప్పుడు అచ్చంగా అదే జరుగుతోంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మన దేశం సత్తా, పాకిస్తాన్ డొల్లతనం ఇలా…