రోడ్డు వేయాలంటూ విద్యార్థుల ఆందోళన
Student concerns: కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం భట్టుపెల్లి గ్రామంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. భట్టుపెల్లి దహెగాం ప్రధాన రహదారి పై విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. జీడిచేనులో ఉన్న పాఠశాలకు వెళ్లే దారిలేక తాము ఇబ్బందులు…