రేవంత్ సర్కార్ నిర్ణయం కరెక్టే..
MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీపై (BRS Party) ఎమ్మెల్సీ కవిత మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని.. బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారని.. అది…