‘దేవర’ థియేటర్‌లో విషాదం
'దేవర' రిలీజ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్న వేళ.. కడప జిల్లా అప్సర థియేటర్లో పెను విషాదం చోటు చేసుకుంది. థియేటర్లో 'దేవర' సినిమా చూస్తున్న ఎన్టీఆర్ అభిమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు. అయితే కడప జిల్లాలో 'దేవర' రిలీజ్…