చెత్త ఎత్తిన కలెక్టర్

ఎక్కడ పడితే చెత్త వెయ్యద్దని చెప్పిన కలెక్టర్ స్వయంగా దానిని ఎత్తి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని అనంత పెట్ గ్రామ చెరువులో ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి గురువారం…

సింగ‌రేణి కార్మికుల క‌ష్టాలు ప‌ట్ట‌వా..?

SingareniL మండుటెండ‌ల్లో పనిచేస్తున్న కార్మికుల గురించి యాజ‌మాన్యం క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు ర‌ఘునాథ్ రావు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేసవికాలంలో తాగడానికి నీళ్లు, మ‌జ్జిగ లేద‌ని, భ‌ద్ర‌తా నిబంధనలను…

క‌ర్ణాట‌క స‌స్పెన్స్‌కు తెర‌

Karnataka: కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై సందిగ్ధత వీడింది. సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ఎంపిక చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ఈ విష‌యాన్ని ప్రకటించారు. అఖండ మెజారిటీతో కర్ణాటక ఎన్నికల్లో విజయం…

బీఆర్ఎస్ క‌లిసి రాక‌పోతే ఒంట‌రి పోరు..

BRS-CPI: త‌మ‌తో బీఆర్ఎస్ పార్టీ క‌లిసిరాకపోతే ఒంటరిగా పోటీ చేసేందుకే సిద్ధ‌మేన‌ని సీపీఐ రాష్ట కార్యదర్శి కూనం నేని సాంబశివరావు స్ప‌ష్టం చేశారు. మహబూబాబాద్ సీపీఐ కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

ఇక నుంచి ఆ తేదీల్లోనే శ్రీ‌వారి టిక్కెట్ల విడుద‌ల‌

Thirumala Thirupathi: తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి ద‌ర్శ‌నం అంటే అద్భుత‌మే.. ఆనంద‌దాయ‌క‌మే.. ఆయ‌న ద‌ర్శ‌నం కోసం ల‌క్ష‌లాది మంది భ‌క్తులు వేచి చూస్తుంటారు. ఆయ‌న ద‌ర్శ‌నం, సేవ‌, అద్దె గ‌దుల‌కు సంబంధించిన టిక్కెట్ల కోసం భ‌క్తులు నిత్యం…

సీఎం సిద్ద‌రామ‌య్య కాదు…

Congress: క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింద‌ని వార్త‌లు.. సిద్ధ‌రామ‌య్య అనుచ‌రుల సంబురాలు.. స్వీట్లు పంచుకుని, బాణాసంచా సైతం కాల్చారు. ఆయ‌న రేపు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణస్వీకారం చేస్తార‌నే వార్త‌లు సైతం…

పుట్టిన రోజు సంద‌ర్భంగా అల్పాహారం పంపిణీ

బెల్లంప‌ల్లిలో బీఆర్ఎస్ నేత, శ్రీ లక్ష్మీ హాస్పిటల్ ఎండీ గెల్లి రమాకాంత్ పుట్టినరోజు సంద‌ర్భంగా అల్పాహారం అందించారు. కాంటా ఏరియాలో 200 మంది దిన‌స‌రి కూలీలు, బాట‌సారుల‌కు అల్పాహారం అందించారు. ఈ సంద‌ర్భంగా గెల్లి ర‌మాకాంత్ మాట్లాడుతూ…

రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ మృతి

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఓ సర్పంచ్ మృత్యువాత ప‌డ్డారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాంసి మండలం సర్పంచ్ పొన్నారి స‌ర్పంచ్ చింత‌ల‌ప‌ల్లి సంజీవ్ రెడ్డి పొన్నారి గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై…

బీరు తాగి న‌డిచే బైక్‌..

మ‌నోళ్ల‌కు బీరు తాగితే కిక్కు వ‌స్తుంది. ఇంకా ఎక్కువ తాగితే కాళ్లు త‌డ‌బ‌డ‌తాయి.. మైకం వ‌స్తుంది.. కానీ, ఈ బైక్ మాత్రం అలా కాదు.. ఎంత బీరు తాగితే అంత స్పీడ్‌గా ర‌య్యిర‌య్యింటూ వెళ్లిపోతుంది. మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు పెట్రోల్, డీజిల్‌తో న‌డిచే…

ప‌క్క‌లో బ‌ల్లాలు

BRS: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో సిట్టింగ్‌ల‌కు సొంత పార్టీ నేత‌ల నుంచే చుక్కెదుర‌వుతోంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారు సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు.…