మూడు బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై ఆమోదం

Governor Tamil Sye: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో మూడు బిల్లులకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ ఆమోద ముద్ర వేశారు. రెండు బిల్లులను తిప్పిపంపగా.. మరో రెండు బిల్లులు…

క‌థ అయిపోలేదు..

MLA Durgam Chinnayya: బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య త‌న‌ను లైంగికంగా వేధింపుల‌కు గురిచేశాడ‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్న ఆరిజ‌న్ డైరీ డైరెక్ట‌ర్ షెజ‌ల్ అలియాస్ శైల‌జ తాజాగా మ‌రో బాంబు పేల్చారు. త‌న వ‌ద్ద మ‌రిన్ని అధారాలు, ఫొటోలు ఉన్నాయని…

ఉద్యోగాలు, ఉపాధి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నాం

CLP leader Bhatti Vikramarka : మా భూములు తీసుకుని ఉద్యోగాలు ఇస్తామ‌న్నారు.. ఓపెన్‌కాస్టు అయ్యాక మొండిచేయి చూపార‌ని ఓపెన్‌కాస్టు నిర్వాసితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర సంద‌ర్భంగా ఓపెన్‌కాస్టు గ‌నుల‌ను…

‘నా ఫోన్‌ పోయింది… వెతికిపెట్టండి..

Bandi Sanjay : త‌న ఫోన్ పోయింద‌ని దానిని వెతికిపెట్టాల‌ని తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఫిర్యాదు చేశారు. కరీంనగర్‌ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆన్‌లైన్‌ ద్వారా పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో 7680006600…

బీఆర్ఎస్‌లో భ‌గ్గుమ‌న్న వ‌ర్గ‌పోరు..

Telangana BRS: బోథ్ బీఆర్ఎస్‌లో గ్రూపుల గోల త‌గ్గ‌డం లేదు. కొన్ని రోజులుగా గ్రూపులు కొన‌సాగుతుండ‌గా, ఆదివారం ఈ పోరు మ‌రింత వేడెక్కింది. రెండు వ‌ర్గాలు పోటాపోటీ స‌మావేశాలు ఏర్పాటు చేసుకోవ‌డంతో అటు కార్య‌క‌ర్త‌ల్లో అయోమ‌యం నెల‌కొంది.…

పోలీసులు ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు

Orijn's Diary Controversy : పోలీసుల వైఖ‌రి వ‌ల్లే తాను ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నాన‌ని, వారు ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కురాలు షెజ‌ల్ అలియాస్ నందిని అలియాస్ శైల‌జ ఆరోపించారు. ఈ…

విద్యావ్యవస్థలో సరికొత్త సేవలకు శ్రీకారం…

Launch of new services in education system: ఆ యువ‌కుడు వినూత్నంగా ఆలోచించాడు.. విద్యావ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకురావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు... అన్ని సేవ‌లు ఒకే గొడుగు కింద‌కు వ‌స్తే విద్యాసంస్థ‌ల క‌ష్టాలు తీరుతాయ‌ని భావించాడు.. వెంట‌నే…

విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నారు

Durgam Chinnaiah: బీజేపీ, ఆ పార్టీ అధ్య‌క్షుడు బండిసంజ‌య్ విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాటం ఆడుతున్నారని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం బెల్లంపల్లి కాంట చౌరస్తా వద్ద బండిసంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం…

పులి దాడిలో వ్యక్తి మృతి

Tiger Attack:మహారాష్ట్రలో పులి దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇప్ప పూల కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి చేసి చంపేసింది. చంద్రాపూర్ జిల్లా నాగ్ భిడ్ తాలూకాలో తుకుమ్ గ్రామ అటవీ ప్రాంతంలో ఇప్పపులు సేకరించేందుకు అరుణ్ మహదేవ్ రాందాయ్ (56) అనే…

జ‌వాబు ప‌త్రాల గ‌ల్లంతులో ఇద్ద‌రిపై వేటు

ఉట్నూరులో జ‌వాబు ప‌త్రాల గ‌ల్లంతులో పోస్టాఫీస్ అధికారుల నిర్ల‌క్ష్యం చాలా స్ప‌ష్టంగా క‌నిపించింది. ద‌గ్గ‌రుండి జాగ్ర‌త్త‌గా త‌ర‌లించాల్సిన జ‌వాబు ప‌త్రాలు త‌మ‌కేం ప‌ట్ట‌న్నట్లు తీసుకువెళ్లారు. అందుకే జ‌వాబు ప‌త్రాలు మాయం అయ్యాయ‌ని ప‌లువురు…