జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్

Chain snatching: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసు దొంగతనం జరిగింది. కలెక్టర్ చౌరస్తాలో స్కూటీ పై వెళ్తున్న మడావి గంగూబాయి అనే మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెలాడు ఓ దొంగ. హెల్మెట్ ధరించి స్కూటీ పై వచ్చిన చైన్…

స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన ట్రావెల్ బ‌స్సు

పాఠ‌శాల వ్యాన్‌ను వెన‌క నుంచి ఓ ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో విద్యార్థుల‌కు గాయాల‌య్యాయి. ట్రావెల్స్‌కు చెందిన బ‌స్సు వేగంగా లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌కు…

బెల్లంప‌ల్లిలో ఇంట‌ర్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య

Inter student commits suicide in Bellampally : బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో ఇంట‌ర్ విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ప‌రీక్ష స‌రిగ్గా రాయ‌లేద‌నే మ‌నస్థాపంతోనే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. వివ‌రాల్లోకి వెళితే..…

ఇద్దరు న‌కిలీ న‌క్స‌లైట్ల అరెస్టు

నక్సలైట్ల‌మ‌ని పేరు చెప్పుకుని ఎయిర్‌గ‌న్ల‌తో బెదిరించిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేసిన‌ట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి గురువారం వెల్ల‌డించారు. ఇద్ద‌రు నిందితుల‌కు సంబంధించిన వివ‌రాల‌కు విలేక‌రుల‌కు తెలిపారు. ల‌క్ష్సెట్టిపేట…

రూ. 250 కోట్ల తునికాకు బోన‌స్ అందించాం

Minister Indhrakaran Reddy: బీడీ సేక‌ర‌ణ‌లో కూలీల‌కు ఇచ్చే రేట్లు కట్టకు రూ.2.05 పైసల నుంచి రూ.3కు పెంచామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెలలో కూలీల‌కు…

సీపీఆర్ పై అంద‌రికీ అవగాహన అవసరం

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప‌క్కన ఉన్న‌వారి ప్రాణాల‌ను ర‌క్షించ‌డానికి బీఎల్ఎస్ శిక్షణ చాలా ముఖ్యమ‌ని అట‌వీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. గురువారం బెల్లంప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…

విచార‌ణ‌కు రాలేను… క‌విత‌
రావాల్సిందే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌

Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో గురువారం ఉదయం నుంచే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉదయం 10 గంటలకు కవిత మీడియా ముందుకు రానుందంటూ న్యూస్ బయటకు…

ఇద్ద‌రూ అమ్మాయిలే.. పెండ్లి చేసుకోవాల‌నుకున్నారు..

ఇద్ద‌రూ అమ్మాయిలే.. ప్రేమించుకున్నారు... పెండ్లి చేసుకోవాల‌నుకున్నారు. కొద్ది రోజులుగా క‌లిసి ఒకే రూంలో ఉంటున్నారు. ఏమైందో ఏమో అనుమాన‌స్ప‌ద‌స్థితిలో ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో క‌నిపించారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో…

అభివృద్ధి య‌జ్ఞం చేస్తున్నం

Balka Suman: చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి యజ్ఞం చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. చెన్నూరులో రూ. 204 కోట్ల‌తో ప‌లు అభివృద్ది ప‌నుల‌కు మంత్రి హ‌రీష్‌రావు శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం…

తెలంగాణ చేస్తోంది… దేశం అనుస‌రిస్తోంది..

Harish Rao: తెలంగాణలో ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లవుతున్నాయ‌ని రాష్ట్ర ఆర్థిక‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు స్ప‌ష్టం చేశారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 204 కోట్ల‌తో వివిధ అభివృద్ధి ప‌నుల‌కు…