ఒక్క రోజులోనే 15 మందిపై దాడి
Manchiryal: మంచిర్యాల జిల్లా మందమర్రిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు 15 మందిపై దాడి చేశాయి. మందమర్రి మండలం రామకృష్ణాపూర్ లోని జోన్ 1, జోన్ 2లో 2 పిచ్చి కుక్కలుస్వైర విహారం చేశాయి. నిన్న…