చిన్నారులను చూసినా… కాల్చేశారు..
Manchiryal: ఆరుగురి సజీవ దహనం కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ ఘటనలో అన్నెం, పున్నెం ఎరుగని చిన్నారులు సైతం ప్రాణాలు విడిచారు. పెద్దలు చేసిన తప్పులకు ఇద్దరు చిన్నారులు విగతజీవులయ్యారు. పెట్రోల్ పోస్తున్న…