మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ముప్పు
Telangana:తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్‌ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హెలికాప్టర్‌లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్. వివరాల…