ఎగిరే శవ పేటికలకు కాలం చెల్లింది
MiG-21: మిగ్-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ల సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 50 మిగ్ యుద్ధ విమానాలను పక్కకు పెట్టింది. ఈ విమానాలు తరచూ ప్రమాదానికి గురి కావడం, పెద్దఎత్తున మరణాలు…