బ్రేకింగ్ మందుబాబులకు శుభవార్త..
Liquor Rates: మందుబాబులకు కిక్కు ఇచ్చే వార్త. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గినట్లు వెల్లడించింది. ప్రభుత్వం విధించే ఎక్సైజ్ ట్యాక్స్ కొంత మేర తగ్గించడంతో పలు రకాల మద్యం బ్రాండ్స్ పై ధరలు దిగొచ్చాయి.…