సింగరేణి కార్మికుల భవిష్యత్తు వేలం
Balka Suman: కేంద్రం సింగరేణికి చెందిన నాలుగు బ్లాకుల వేలంతో మొదలుపెట్టి ప్రైవేటీకరించే కుట్ర చేస్తోందని, ఇది సింగరేణి వేలం కాదని.. కార్మికుల భవిష్యత్తు వేలం వేయడమేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మందమర్రి…