నన్ను ఎన్నిసార్లు చంపుతారు
Kota Srinivas Rao: తాను మరణించానని సోషల్ మీడియాలో వైరల్ కావడంపై సినీ నటుడు కోటా శ్రీనివాస్ మండిపడ్డారు. తాను బతికే ఉన్నానని.. రేపు ఉగాది వేడుకల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుండగా విషయం తెలిసిందన్నారు. ఇలాంటి వార్తల…