స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు
పాఠశాల వ్యాన్‌ను వెనక నుంచి ఓ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయి. ట్రావెల్స్‌కు చెందిన బస్సు వేగంగా లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్‌షిప్‌కు…