అవగాహనతోనే వ్యాధులు దూరం
ప్రజలకు అవగాహనతోనే వ్యాధులు దూరం అవుతాయని వైద్యాధికారి మానస స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం…