మ‌రో ప్ర‌మాదం… బూడిదైన బ‌స్సు

Bus Accident:వ‌రుస‌గా బ‌స్సు ప్ర‌మాదాల‌తో ప్ర‌జ‌లు వణికిపోతున్నారు. తాజాగా ఓ ఆర్టీసీ బ‌స్సు మంట‌ల బారిన ప‌డి పూర్తిగా ద‌గ్ధ‌మైంది.. సకాలంలో డ్రైవర్ అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులందరినీ హెచ్చరించారు. వారు సురక్షితంగా బయటపడటంలో సహకరించారు.…

శ్రీ‌వారి ద‌ర్శ‌నం రెండు గంట‌ల్లోనే..

TTD:తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని  తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు చైర్మన్‌ బీ.ఆర్‌. నాయుడు (Tirumala Tirupati Devasthanams Board Chairman B.R. Naidu) అన్నారు. బోర్డు చైర్మన్‌గా ఏడాది పూర్తైన…

కార్తీక పౌర్ణ‌మి సంద‌డి… స‌త్య‌నారాయ‌ణ వ్ర‌తాలు

ప‌విత్ర‌ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో దేవాల‌యాలు కిటకిటలాడాయి. వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు, కార్తీక దీపాలు వెలిగించారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లోని కోదండ…

రేవంత్‌రెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోండి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) సంద‌ర్భంగా ప్రచార స‌భ‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR)పై అసభ్యకరంగా, వ్యక్తిత్వాన్ని దూషించే…

ఎంపీ ఇంటి వద్ద ఉద్రిక్తత

సిసిఐ పత్తి కొనుగోలు విషయంలో కొర్రీలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు ఎంపీ ఇంటిని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ నగేష్ ఇంటిని బీఆర్ఎస్ నాయకులు ముట్టడిచారు. సిసిఐ పత్తి…

పేకాట క్ల‌బ్‌గా ఎక్సైజ్ స్టేషన్

Excise station as a poker club:ఎక్సైజ్ పోలీసులు త‌మ స్టేష‌న్‌ను ఏకంగా పేకాట క్ల‌బ్‌గా మార్చేశారు. హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లు పేకాట ఆడుతున్న వీడియో సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. మంచిర్యాల జిల్లా…

ఫోన్ మాట్లాడుతూ.. పిల్ల‌ల‌తో కాళ్లు ప‌ట్టించుకుంటూ..

Srikakulam tribal ashram school Teacher: పిల్లలకు పాఠ‌శాలు చెప్పాల్సిన ఓ టీచ‌ర‌మ్మ‌... తాపీగా ఫోన్వి మాట్లాడుతూ వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది. ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఇద్దరు…

అజారుద్దీన్‌కు రెండు శాఖ‌లు కేటాయింపు

Minister Azharuddin : రాష్ట్ర మంత్రి అజారుద్దీన్‌కు ప్ర‌భుత్వం శాఖలు కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అజారుద్దీన్‌కు మైనార్టీ సంక్షేమ శాఖ‌(Minority Welfare Department)తో పాటు ప‌బ్లిక్ ఎంట‌ర్ ప్రైజెస్ శాఖ (Department of Public Enterprises)…

మరో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు

TGSRTC:తెలంగాణలో మ‌రో రోడ్డు ప్ర‌మాదం(Road accident) చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆర్టీసీ బస్సు…

క‌నిపించ‌ని సీసీ కెమెరాలు.. వ‌రుస దొంగ‌త‌నాలు..

షాపులు, ఫ్లాట్లు, నివాస ప్రాంతాలు, ర‌ద్దీ ప్రాంతాల్లో, చివ‌ల‌కు ఇండ్ల‌లో సైతం సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా ఘ‌ట‌న జ‌రిగితే... ముఖ్యంగా దొంగ‌త‌నం జ‌రిగితే సీసీ కెమెరాల ద్వారా ఖాకీలు నిందితుల‌ను ప‌ట్టుకుంటారు. ప‌లువురు దొంగ‌లు…