బొగ్గు గనిలోకి భారీగా నీరు
భూపాలపల్లి కేటీకే 5 బొగ్గు గనిలో భారీగా నీరు చేరింది. ఆదివారం కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఫస్ట్ షిఫ్ట్ లో బారికేడ్ నుంచి నీరు లీక్ కావడంతో 10 డీప్ దగ్గరకు భారీగా నీరు చేరింది. అదే డీప్‌లో ఉన్న 150 HP మోటర్లు నీటిలో…