టీఆర్ఎస్ నేతల అరెస్ట్
పోలీసులు మంగళవారం పలువురు టీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం లోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భవనంలో టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు పై ఆరోపణల విషయంలో…