కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
చేనేత, టెక్స్‌టైల్ పరిశ్రమ పైన కేంద్రం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు పై కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. చేనేత వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని…